Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:24 PM

పెద్ద కాపర్తి లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పెద్ద కాపర్తి లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పెద్ద కాపర్తి లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
03-05-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం పెద్దకాపర్తి జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో 2000- 2001 సంవత్సరంలో పదవ తరగతి వరకు చదివి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాఠశాల ఆవరణంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించడం జరిగింది. చదువు చెప్పిన ఉపాధ్యాయులను సన్మానించారు,ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీధర్,ఉపాధ్యాయులు ఆగయ్య, అమరేందర్ రెడ్డి,యాదయ్య, యాదగిరి, పుష్పగిరి, చంద్రశేఖర రావు, రామ్మూర్తి, అంజయ్య, శ్రీరాములు, చంద్రశేఖర్,విద్యార్థినీ విద్యార్థులు రాఘవేందర్, మల్లేష్, రాజు, నరసింహ, రమేష్, శివశంకర్ రెడ్డి, కవిత, స్వప్న, అలివేలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పెద్ద కాపర్తి లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Article Image

చిట్యాల మండలం పెద్దకాపర్తి జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో 2000- 2001 సంవత్సరంలో పదవ తరగతి వరకు చదివి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాఠశాల ఆవరణంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించడం జరిగింది. చదువు చెప్పిన ఉపాధ్యాయులను సన్మానించారు,ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీధర్,ఉపాధ్యాయులు ఆగయ్య, అమరేందర్ రెడ్డి,యాదయ్య, యాదగిరి, పుష్పగిరి, చంద్రశేఖర రావు, రామ్మూర్తి, అంజయ్య, శ్రీరాములు, చంద్రశేఖర్,విద్యార్థినీ విద్యార్థులు రాఘవేందర్, మల్లేష్, రాజు, నరసింహ, రమేష్, శివశంకర్ రెడ్డి, కవిత, స్వప్న, అలివేలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News