Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:37 AM

పేద ముస్లిం మహిళకు గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ చేయూత...

21-03-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-రంజాన్ సందర్భంగా కొత్త ఇంటి గృహప్రవేశం

భువనగిరి మండల పరిధిలోని తాజ్‌పూర్ గ్రామానికి చెందిన పేద,ఒంటరి ముస్లిం మహిళ షేక్ అమీనా బి నివాసం లేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆమెకు చేయూతనందించారు. తమ ఆర్.ఎస్.కె ఫౌండేషన్ ఆధ్వర్యంలో,సామాజిక వేత్త డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ నేతృత్వంలో స్వంత ఖర్చుతో ఆమెకు కొత్త ఇంటిని నిర్మించి అందజేశారు. రంజాన్ పర్వదినం సందర్భంగా శనివారం ఆ ఇంటిలో గృహప్రవేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ మాట్లాడుతూ,గ్రామ ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా ఎల్లప్పుడూ తమ సహాయ సహకారాలు అందుబాటులో ఉంటాయని,గ్రామ ప్రజల శ్రేయస్సే తన ప్రధాన లక్ష్యమని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సామాజిక వేత్త డా.ర్యాకల శ్రీనివాస్,ఉప సర్పంచ్ వరిగంటి కృష్ణ,వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ,మహ్మద్ గాలిబీ యాకుబ్,బొమ్మారపు రామకృష్ణ,బొమ్మారపు లక్ష్మి బాలరాజ్,బీట్కూరి మహేష్,ఓరుగంటి మానస నాగరాజు,స్థానిక వార్డు సభ్యులు షేక్ అహ్మద్,గ్రామ పెద్దలు,యువకులు,మైనారిటీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పేద ముస్లిం మహిళకు గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ చేయూత...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News