Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:28 PM

పేద కుటుంబానికి ఎమ్మెల్యే అండ… పెళ్లికి ఆర్థిక సహాయం అందజేసిన వేముల వీరేశం.

పేద కుటుంబానికి ఎమ్మెల్యే అండ… పెళ్లికి ఆర్థిక సహాయం అందజేసిన వేముల వీరేశం.

పేద కుటుంబానికి ఎమ్మెల్యే అండ… పెళ్లికి ఆర్థిక సహాయం అందజేసిన వేముల వీరేశం.
26-04-2026 429 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పట్టణంలో పేద కుటుంబానికి చెందిన యువతికి వివాహ సందర్భంగా సహాయం అందిస్తూ ప్రజా ప్రతినిధిగా తన బాధ్యతను నిలబెట్టుకున్నారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. కాంగ్రెస్ కార్యకర్త ఎండి గౌస్ కుమార్తె వివాహానికి రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు.

ఈ సహాయాన్ని స్థానిక 8వ వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏర్పుల పరమేష్ బొబ్బల రామ్ రెడ్డి జిట్టా రవి ఎస్ కే ఇబ్రహీం ఎస్ కే ముబీన్ రుద్రవరం లింగస్వామి , ఇమ్రాన్ ఎస్కే ఫరీద్ పార్టీ నాయకులు పాల్గొని, ఈ సహాయాన్ని అభినందించారు.

Sthanikam

పేద కుటుంబానికి ఎమ్మెల్యే అండ… పెళ్లికి ఆర్థిక సహాయం అందజేసిన వేముల వీరేశం.

Article Image

చిట్యాల పట్టణంలో పేద కుటుంబానికి చెందిన యువతికి వివాహ సందర్భంగా సహాయం అందిస్తూ ప్రజా ప్రతినిధిగా తన బాధ్యతను నిలబెట్టుకున్నారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. కాంగ్రెస్ కార్యకర్త ఎండి గౌస్ కుమార్తె వివాహానికి రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు.

ఈ సహాయాన్ని స్థానిక 8వ వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏర్పుల పరమేష్ బొబ్బల రామ్ రెడ్డి జిట్టా రవి ఎస్ కే ఇబ్రహీం ఎస్ కే ముబీన్ రుద్రవరం లింగస్వామి , ఇమ్రాన్ ఎస్కే ఫరీద్ పార్టీ నాయకులు పాల్గొని, ఈ సహాయాన్ని అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News