Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:25 PM

పేద ఇంటి ఆడబిడ్డ పెళ్లికి అండగా కౌన్సిలర్ సుధాకర్

పేద ఇంటి ఆడబిడ్డ పెళ్లికి అండగా కౌన్సిలర్ సుధాకర్

పేద ఇంటి ఆడబిడ్డ పెళ్లికి అండగా కౌన్సిలర్ సుధాకర్
01-05-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డు (శివనేనిగూడెం) కౌన్సిలర్ నాగిళ్ళ సుధాకర్ (ట్రాన్స్‌జెండర్) తన ఉదారతను చాటుకున్నారు. వార్డులోని పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేస్తానన్న మాట ప్రకారం గ్రామానికి చెందిన శివరాజ్ నిలమ్మ కుమార్తె వివాహానికి రూ. 10,116 నగదు సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా నూతన దంపతులను ఆశీర్వదించిన సుధాకర్, ఆడపిల్లల పెళ్లిళ్లకు సాయం చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పేద కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్‌ను స్థానిక నాయకులు, గ్రామస్తులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లేబోయిన మల్లేష్ యాదవ్, మైల స్వామి, గోకుల నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పేద ఇంటి ఆడబిడ్డ పెళ్లికి అండగా కౌన్సిలర్ సుధాకర్

Article Image

చిట్యాల: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డు (శివనేనిగూడెం) కౌన్సిలర్ నాగిళ్ళ సుధాకర్ (ట్రాన్స్‌జెండర్) తన ఉదారతను చాటుకున్నారు. వార్డులోని పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేస్తానన్న మాట ప్రకారం గ్రామానికి చెందిన శివరాజ్ నిలమ్మ కుమార్తె వివాహానికి రూ. 10,116 నగదు సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా నూతన దంపతులను ఆశీర్వదించిన సుధాకర్, ఆడపిల్లల పెళ్లిళ్లకు సాయం చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పేద కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్‌ను స్థానిక నాయకులు, గ్రామస్తులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లేబోయిన మల్లేష్ యాదవ్, మైల స్వామి, గోకుల నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News