Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:34 AM

పత్రికలు ప్రజలకు–ప్రభుత్వానికి వారధులు: సీఐ ఎన్.వెంకటేశ్వర్లు

పత్రికలు ప్రజలకు–ప్రభుత్వానికి వారధులు: సీఐ ఎన్.వెంకటేశ్వర్లు

పత్రికలు ప్రజలకు–ప్రభుత్వానికి వారధులు: సీఐ ఎన్.వెంకటేశ్వర్లు
14-01-2026 267 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సూర్య దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ

రామన్నపేట (యాదాద్రి భువనగిరి జిల్లా):

రామన్నపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో సూర్య దినపత్రిక సంవత్సర క్యాలెండర్‌ను సీఐ ఎన్.వెంకటేశ్వర్లు అధికారికంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, సూర్య దినపత్రిక నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువెళ్తూ, ప్రజలకు–ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తోందని ప్రశంసించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలికి తీస్తూ ప్రజాదరణ పొందుతున్న పత్రికలు విలువలతో కూడిన పాత్రికేయతను కొనసాగిస్తే సమాజానికి మరింత ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. అలాంటి పత్రికలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సురేందర్, జందార్ కమలాకర్, సూర్య దినపత్రిక మండల రిపోర్టర్ తెలుసూరి మల్లేశం, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పత్రికలు ప్రజలకు–ప్రభుత్వానికి వారధులు: సీఐ ఎన్.వెంకటేశ్వర్లు

Article Image

సూర్య దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ

రామన్నపేట (యాదాద్రి భువనగిరి జిల్లా):

రామన్నపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో సూర్య దినపత్రిక సంవత్సర క్యాలెండర్‌ను సీఐ ఎన్.వెంకటేశ్వర్లు అధికారికంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, సూర్య దినపత్రిక నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువెళ్తూ, ప్రజలకు–ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తోందని ప్రశంసించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలికి తీస్తూ ప్రజాదరణ పొందుతున్న పత్రికలు విలువలతో కూడిన పాత్రికేయతను కొనసాగిస్తే సమాజానికి మరింత ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. అలాంటి పత్రికలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సురేందర్, జందార్ కమలాకర్, సూర్య దినపత్రిక మండల రిపోర్టర్ తెలుసూరి మల్లేశం, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News