Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:58 PM

ప్రతిభ విద్యాలయం 2008-09 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహణ

24-05-2026 122 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని షేట్కార్ ఫార్మ్స్‌లో ప్రతిభ విద్యాలయం 2008-09 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఒకేచోట కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివకుమార్, వినయ్ కుమార్, సతీష్, శ్రీనివాస్ రెడ్డి, దశరథ్,లు పాల్గొని విద్యార్థులతో కలిసి పాత అనుభవాలను పంచుకుంటూ వారికి అభినందనలు తెలిపారు. పూర్వ విద్యార్థులు తరగతి గది జ్ఞాపకాలు, స్నేహబంధాలు, పాఠశాల రోజుల సరదా సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఎంతో ఆనందంగా గడిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనం పాత స్నేహాలను మరింత బలపరచడమే కాకుండా అందరిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపిందని పాల్గొన్న వారు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తూ స్నేహబంధాలను కొనసాగించాలని పూర్వ విద్యార్థులు ఆకాంక్షించారు.

Sthanikam

ప్రతిభ విద్యాలయం 2008-09 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహణ

Article Image

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని షేట్కార్ ఫార్మ్స్‌లో ప్రతిభ విద్యాలయం 2008-09 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఒకేచోట కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివకుమార్, వినయ్ కుమార్, సతీష్, శ్రీనివాస్ రెడ్డి, దశరథ్,లు పాల్గొని విద్యార్థులతో కలిసి పాత అనుభవాలను పంచుకుంటూ వారికి అభినందనలు తెలిపారు. పూర్వ విద్యార్థులు తరగతి గది జ్ఞాపకాలు, స్నేహబంధాలు, పాఠశాల రోజుల సరదా సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఎంతో ఆనందంగా గడిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనం పాత స్నేహాలను మరింత బలపరచడమే కాకుండా అందరిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపిందని పాల్గొన్న వారు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తూ స్నేహబంధాలను కొనసాగించాలని పూర్వ విద్యార్థులు ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News