Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:35 AM

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు.

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు.

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు.
13-04-2026 87 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ పరీక్షలు విద్యార్థుల జీవితంలో తొలి బోర్డు పరీక్షలు కావడంతో వారు ఎంతో ఉత్సాహంతో, ఆనందంతో పాల్గొన్నారు.

పరీక్షలు ముగియడంతో తమ పదవ తరగతి విద్యార్థి జీవితానికి ముగింపు పలుకుతూ, మిత్రుల చిరునామాలు తీసుకుంటూ భావోద్వేగ క్షణాలను పంచుకున్నారు. తమ తమ పాఠశాలలకు వెళ్లి గురువులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

చివరి రోజు ఒకరినొకరు చూసుకుంటూ “మిత్రమా… మళ్లీ ఎప్పుడు కలుద్దాం?” అనే మాటలతో కాసింత ఆనందం, కాసింత బాధతో విడిపోయారు. పాఠశాల జీవితం నేటితో ముగిసిందనే భావనతో, భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి ఒకరికి ఒకరు తోడుగా నిలబడతామని ప్రతిజ్ఞ చేశారు.

Sthanikam

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News