Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూమ్నూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ సంజీవ్ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 09:24 PM

ప్రజల తీర్పుతో అధికారం.. ఇంద్రపాలనగరానికి కొత్త నాయకత్వం

29-01-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరంలో సంతోష వేడుకలు

స్థానికం ప్రధాన ప్రతినిధి

ఇంద్రపాలనగరం గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. 1977–78 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వవిద్యార్థి గర్ధాస్ దామోదర్ కుమారుడు గర్ధాస్ విక్రమ్ గ్రామ సర్పంచ్‌గా ఘన విజయం సాధించడంతో గ్రామంలో సంబరాలు అంబరాన్ని తాకాయి.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, పూర్వ ఉపాధ్యాయులు కలిసి గర్ధాస్ విక్రమ్‌ను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మందడి విద్యాసాగర్ రెడ్డి, మల్లం ఆగయ్య, రిటైర్డ్ ఉపాధ్యాయులు శివగల్ల నర్సింహా, చంద్రయ్య, ఆమినొద్దిన్, నల్ల గోపాల్, గర్ధాస్ దామోదర్ పాల్గొని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని, ప్రజల విశ్వాసానికి తగ్గట్టుగా పాలన సాగించాలని సన్మానించిన వారు ఆకాంక్షించారు. గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన గర్ధాస్ విక్రమ్ మాట్లాడుతూ, పెద్దల ఆశీస్సులు, ప్రజల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

Sthanikam

ప్రజల తీర్పుతో అధికారం.. ఇంద్రపాలనగరానికి కొత్త నాయకత్వం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News