Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:22 AM

ప్రజాజ్యోతి దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

20-01-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

తిమ్మాపురం సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

ప్రజాజ్యోతి జాతీయ తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బి ఎన్ తిమ్మాపురం సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి,యాదాద్రి భువనగిరి జిల్లా యూత్

ఐకాన్ మొహమ్మద్ అబ్దుల్ సమీ

మోర నర్సిరెడ్డి ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా ప్రత్యేక వార్త కధనాలను ప్రచురిస్తున్న దమ్మున్న దినపత్రిక ప్రజాజ్యోతి అని అన్నారు.

అదే విధంగా ప్రజలకు ఎటువంటి ఆపద ఉన్న ప్రజల సమస్యలు పరిష్కారం కాకున్నా ప్రజాజ్యోతి దినపత్రిక మరియు మీడియా ఛానెల్ ను ఆశ్రయించడం తో వెంటనే అధికారులతో మాట్లాడి అట్టి సమస్యలను ప్రజా జ్యోతి ద్వారా పరిష్కారం చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు.ప్రజలతో రాజకీయ నాయకులతో.వివిధ డిపార్ట్మెంట్ ల అధికారుల తో సత్సంబంధాలు కలిగిన ప్రజా జ్యోతి దినపత్రిక మున్ముందు ప్రజలకు సంబందించి అనేక వార్త కధనాలను ప్రచురించాలని జర్నలిస్ట్ ఎండీ ఇంతియాజ్ ఎండీ ఇస్తి యాక్ అహ్మద్ లను అభినందించారు ఇలాంటి పత్రికకు ఎప్పుడు మా సహకారం ఉంటుందని తెలిపారు.

Sthanikam

ప్రజాజ్యోతి దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Article Image

తిమ్మాపురం సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

ప్రజాజ్యోతి జాతీయ తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బి ఎన్ తిమ్మాపురం సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి,యాదాద్రి భువనగిరి జిల్లా యూత్

ఐకాన్ మొహమ్మద్ అబ్దుల్ సమీ

మోర నర్సిరెడ్డి ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా ప్రత్యేక వార్త కధనాలను ప్రచురిస్తున్న దమ్మున్న దినపత్రిక ప్రజాజ్యోతి అని అన్నారు.

అదే విధంగా ప్రజలకు ఎటువంటి ఆపద ఉన్న ప్రజల సమస్యలు పరిష్కారం కాకున్నా ప్రజాజ్యోతి దినపత్రిక మరియు మీడియా ఛానెల్ ను ఆశ్రయించడం తో వెంటనే అధికారులతో మాట్లాడి అట్టి సమస్యలను ప్రజా జ్యోతి ద్వారా పరిష్కారం చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు.ప్రజలతో రాజకీయ నాయకులతో.వివిధ డిపార్ట్మెంట్ ల అధికారుల తో సత్సంబంధాలు కలిగిన ప్రజా జ్యోతి దినపత్రిక మున్ముందు ప్రజలకు సంబందించి అనేక వార్త కధనాలను ప్రచురించాలని జర్నలిస్ట్ ఎండీ ఇంతియాజ్ ఎండీ ఇస్తి యాక్ అహ్మద్ లను అభినందించారు ఇలాంటి పత్రికకు ఎప్పుడు మా సహకారం ఉంటుందని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News