Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:11 PM

ప్రజాబాటలో విద్యుత్ ఉద్యోగులు

ప్రజాబాటలో విద్యుత్ ఉద్యోగులు

ప్రజాబాటలో విద్యుత్ ఉద్యోగులు
30-01-2026 79 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

దేవలమ్మ నాగారంలో నూతన ట్రాన్స్ఫారం ఏర్పాటు

చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం లో విద్యుత్ సంస్థ ఉద్యోగులు ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా దేవలమ్మ నాగారంలో విద్యుత్ శాఖ ఏఈ సతీష్ విస్తృ తంగా మరమ్మతులు చేపట్టారు. ప్రతి వారం మూడు రోజులు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం దేవలమ్మ నాగారంలో సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్ లో వోల్టేజ్ కారణంగా కొన్ని ఇండ్లలో ఫ్యాన్లు తిరగడం లేదని వారు మా దృష్టికి తీసుకువచ్చారు. సమస్య పై స్పందించి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వారి సహకారంతో 100 కెవి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిదంగా రోడ్డు మధ్యలో వున్నా ప్రమాదకరంగా ఉన్నటువంటి ఐరన్ స్తంభాల ప్లేస్ లో సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజాబాట కార్య క్రమం ద్వారా ట్రాన్స్ ఫార్మర్ల వద్ద మరమ్మతులు చేయడం వల్ల విద్యుత్ నష్టాలు తగ్గి సరఫరా సక్రమంగా ఉంటుందని తెలిపారు. వినియోగదారు లకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్, లైన్మెన్ సూర్యనారాయణ , అసిస్టెంట్ లైన్మెన్ కిషోర్ కుమార్, ఈ యొక్క కార్యక్రమంలో ఉప సర్పంచ్ అనూప్ రెడ్డి వార్డ్ మెంబర్స్, ఊదరి రమేష్, బొమ్మ అమరావతి, పాక రాము ,దోనూరు కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బొమ్మ మైసయ్య ,ఆది మహావిష్ణు దేవాలయం చైర్మన్ వరకాంతం జంగారెడ్డి , సీతా రామాలయం చైర్మన్ పన్నాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ప్రజాబాటలో విద్యుత్ ఉద్యోగులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News