Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:31 AM

పలువురు కుటుంబ సభ్యులను పరామర్శించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

08-01-2026 87 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పలువురు కుటుంబ సభ్యులను పరామర్శించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ స్థానికం ప్రధాన ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో పలువురు అనారోగ్యం, ప్రమాద ఘటనలతో బాధపడుతున్న కుటుంబాలను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, బాధితులకు ధైర్యం చెప్పారు.

కట్టంగూర్ మండల కేంద్రానికి చెందిన గుండు చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందగా, వారి మృతదేహానికిపూలమాలవేసినివాళులర్పించారు.

అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు.అలాగే నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామం మొదటి వార్డు సభ్యురాలు కొల్లు సుగుణమ్మ ప్రమాదవశాత్తు గాయపడి ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటుండగా, ఆమెను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.అనారోగ్యంతో మృతి చెందిన చందుపట్ల గ్రామానికి చెందిన కామళ్ల సుధీర్ మృతదేహానికి కూడా ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఇక నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డుకు చెందిన దొరపల్లి భిక్షమయ్య అనారోగ్యంతో మృతి చెందగా, వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

ఈ కష్టకాలంలో కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే వేముల వీరేశం భరోసా ఇచ్చారు.

Sthanikam

పలువురు కుటుంబ సభ్యులను పరామర్శించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News