Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:05 AM

పిల్లల ఆరోగ్యం–విద్యే లక్ష్యం: అంగన్వాడీ కేంద్రంలో గాజుల సుకన్య తనిఖీ

19-12-2025 205 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన గాజుల సుకన్య

నకిరేకల్: స్థానికం ప్రతినిధి

నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డు సంతోష్‌నగర్‌లో ఉన్న అంగన్వాడీ 9వ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, నకిరేకల్ మున్సిపల్ కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస్ సందర్శించారు.

ఈ సందర్భంగా ఆమె అంగన్వాడీ కేంద్రంలో అమలవుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. మన తెలంగాణ ప్రజా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం పిల్లలకు సమయానికి, అన్ని రకాలుగా అందేలా చూడాలని అంగన్వాడీ టీచర్, ఆయా లకు సూచించారు. చిన్నారులకు చదువుతో పాటు ఆటలు, పాటలు నేర్పుతూ సమగ్ర అభివృద్ధి సాధించేలా కృషి చేయాలని సూచించారు.

అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లల ఆరోగ్యం, విద్యాబునాద బలపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చూడాలని కోరారు.

Sthanikam

పిల్లల ఆరోగ్యం–విద్యే లక్ష్యం: అంగన్వాడీ కేంద్రంలో గాజుల సుకన్య తనిఖీ

Article Image

అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన గాజుల సుకన్య

నకిరేకల్: స్థానికం ప్రతినిధి

నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డు సంతోష్‌నగర్‌లో ఉన్న అంగన్వాడీ 9వ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, నకిరేకల్ మున్సిపల్ కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస్ సందర్శించారు.

ఈ సందర్భంగా ఆమె అంగన్వాడీ కేంద్రంలో అమలవుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. మన తెలంగాణ ప్రజా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం పిల్లలకు సమయానికి, అన్ని రకాలుగా అందేలా చూడాలని అంగన్వాడీ టీచర్, ఆయా లకు సూచించారు. చిన్నారులకు చదువుతో పాటు ఆటలు, పాటలు నేర్పుతూ సమగ్ర అభివృద్ధి సాధించేలా కృషి చేయాలని సూచించారు.

అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లల ఆరోగ్యం, విద్యాబునాద బలపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చూడాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News