Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:13 AM

పదో వార్డులో సర్పంచ్ సాయికుమార్ గౌడ్ పరిశీలన

పదో వార్డులో సర్పంచ్ సాయికుమార్ గౌడ్ పరిశీలన

పదో వార్డులో సర్పంచ్ సాయికుమార్ గౌడ్ పరిశీలన
11-01-2026 190 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పదో వార్డులో ప్రజాసమస్యలపై సర్పంచ్ సాయికుమార్ గౌడ్ క్షేత్రస్థాయి పరిశీలన

రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలోని పదో వార్డు కాలనీలో ఆదివారం సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ పర్యటించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు, వీధిదీపాలు తదితర మౌలిక వసతులపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను నమోదు చేసుకుని, వాటి పరిష్కారానికి తక్షణమే ప్రణాళికలు రూపొందించారు.

ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తామని సర్పంచ్ స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా దశలవారీగా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ పర్యటనతో కాలనీవాసుల్లో ఆశాభావం వ్యక్తమైంది.

Sthanikam

పదో వార్డులో సర్పంచ్ సాయికుమార్ గౌడ్ పరిశీలన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News