Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:10 PM

పదవ వార్డు ఆడపిల్లల వివాహానికి10116 ఐదు సంవత్సరాలు మన్నెం సైదులు హామీ

06-02-2026 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఆడపిల్ల వివాహానికి ఐదేళ్లపాటు రూ.10,116కాంగ్రెస్ నాయకుడు మన్నెం సైదులు యాదవ్ ప్రకటనచిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మన్నెం సైదులు యాదవ్ సంచలన ప్రకటన చేశారు. పదో వార్డు పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ, ఆడపిల్లల వివాహానికి ఐదు సంవత్సరాల పాటు రూ.10,116 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు.పదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి శిలువేరు శేఖర్ చెయ్యి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను ఆయన కోరారు. ప్రజల ఆశీర్వాదంతో శేఖర్ విజయం సాధించిన వెంటనే ఈ పథక

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ యువ నాయకుడు కొసనం అశోక్ మాట్లాడుతూ, పదో వార్డులో శేఖర్‌ను భారీ మెజారిటీతో గెలిపించి ఎమ్మెల్యేకు గిఫ్ట్ ఇవ్వడంతో పాటు, వార్డు అభివృద్ధికి మరింత బాటలు వేయాలని పిలుపునిచ్చారు.

అలాగే టీడీపీ నాయకుడు ఆరూరు సత్తయ్య మాట్లాడుతూ, చిట్యాల మున్సిపాలిటీలోని 12 వార్డులకు టీడీపీ మద్దతు ఉంటుందని, పదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి శేఖర్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ అధ్యక్షుడు పాటి దివాకర్ రెడ్డి, దాసరి వెంకన్న, దిసెట్ల ఉపేందర్, ముస్తఫా, అమరోజు మదన్, అమరోజు వెంకన్న, అమీద్, రహమెన్, పృద్విరాజ్, కొమ్ము శేఖర్తో పాటు పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

పదవ వార్డు ఆడపిల్లల వివాహానికి10116 ఐదు సంవత్సరాలు మన్నెం సైదులు హామీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News