Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 12:30 PM

పదమూడు వ వార్డ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన

03-02-2026 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

భారీ బైక్ ర్యాలీతో శక్తి ప్రదర్శన

పదమూడు వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థిగా భూక్యా కౌసల్యను ప్రకటించిన సందర్భంగా శనివారం సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్ ఉగ్గం బుచ్చిరాములు ఆధ్వర్యంలో వార్డ్‌లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అభ్యర్థి భూక్యా కౌసల్య పాల్గొని ప్రజలను ఉత్సాహపరిచారు.ఈ సందర్భంగా భూక్యా కౌసల్య మాట్లాడుతూ పదమూడు వ వార్డ్‌లో పోటీ చేసే అవకాశం కల్పించిన కాంగ్రెస్ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. తన విజయంలో వార్డ్ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉగ్గం అశోక్ యాదవ్, భూక్యా మహేష్, అయూబ్, బాలెంల సంజీవ, బాలెంల వీరయ్య, రాగం లింగయ్య, అంతటి ఉప్పలయ్య, చెరుకు గంగరాజు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

పదమూడు వ వార్డ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News