Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:25 AM

పబ్బు బాలమ్మకు నివాళులర్పించిన సర్పంచ్

పబ్బు బాలమ్మకు నివాళులర్పించిన సర్పంచ్

పబ్బు బాలమ్మకు నివాళులర్పించిన సర్పంచ్
20-05-2026 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం:

గ్రామానికి చెందిన పబ్బు బాలమ్మ మృతిపై స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతదేహానికి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ మందడి విద్యాసాగర్ రెడ్డి, సింగనబోయిన గణేష్, బీఆర్ఎస్ కార్యదర్శి రవ్వ నర్సింహా, మంటి లింగస్వామి, సింగనబోయిన జంగయ్య, మంటి బిక్షపతి, నల్ల రామస్వామి, పాలసంగం డైరెక్టర్ గర్ధాస్ వెంకటేష్, మేకల నరేందర్, పగుడాల ఉపేందర్ తదితరులు పాల్గొని బాలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Sthanikam

పబ్బు బాలమ్మకు నివాళులర్పించిన సర్పంచ్

Article Image

ఇంద్రపాలనగరం:

గ్రామానికి చెందిన పబ్బు బాలమ్మ మృతిపై స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతదేహానికి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ మందడి విద్యాసాగర్ రెడ్డి, సింగనబోయిన గణేష్, బీఆర్ఎస్ కార్యదర్శి రవ్వ నర్సింహా, మంటి లింగస్వామి, సింగనబోయిన జంగయ్య, మంటి బిక్షపతి, నల్ల రామస్వామి, పాలసంగం డైరెక్టర్ గర్ధాస్ వెంకటేష్, మేకల నరేందర్, పగుడాల ఉపేందర్ తదితరులు పాల్గొని బాలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News