Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:17 AM

ఓటుకు వెండి విగ్రహం… గెలిచాక బయటపడిన షాకింగ్ నిజం!

10-01-2026 180 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిలీ వెండితో గెలిచిన విజయం నిలుస్తుందా? లేక చట్టమే తుది తీర్పు చెబుతుందా?

స్థానికం ప్రధాన ప్రతినిధి

కొండమల్లేపల్లి మేజర్ పంచాయతీ ఎన్నికల్లో ఓ వార్డు సభ్యుడు చేసిన వ్యవహారం ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారింది.ఎన్నికల సమయంలో తనకే ఓటు వేయాలంటూ ఓటర్లకు ఓటుకు 2 తులాల వెండి విగ్రహం అందజేసి, ప్రమాణం చేయించుకున్నాడు.

విగ్రహాల పంపిణీతో ప్రభావితమైన ఓటర్లు అదే వ్యక్తిని భారీ మెజారిటీతో గెలిపించారు.

కానీ అసలు ట్విస్ట్ ఎన్నికల తర్వాతే బయటపడింది…ఇటీవల ఆ వెండి విగ్రహాలను పరీక్షించగా, అవి నకిలీవి అని తేలింది.

దీంతో మోసపోయామని గ్రహించిన ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తమను మభ్యపెట్టి ఓట్లు పొందిన ప్రజాప్రతినిధిపై,అలాగే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

ఓటుకు వెండి విగ్రహం… గెలిచాక బయటపడిన షాకింగ్ నిజం!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News