Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:04 PM

ఒకటో వార్డు మెంబర్‌కు ఘన సన్మానం

ఒకటో వార్డు మెంబర్‌కు ఘన సన్మానం

ఒకటో వార్డు మెంబర్‌కు ఘన సన్మానం
16-01-2026 79 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మండలంలోని నిదానపల్లి గ్రామంలో స్థానిక ఎన్నికల్లో భాగంగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఒకటో వార్డు మెంబర్ చల్ల శిల్ప మల్లేశంకు ఘన సన్మానం జరిగింది.

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గురువారం కొత్తగూడెం కింగ్స్ ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, ఏకగ్రీవ ఎన్నిక ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అందుబాటులో ఉండాలంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని చల్ల శిల్ప మల్లేశం తెలిపారు.ఈ కార్యక్రమంలో యువత, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

ఒకటో వార్డు మెంబర్‌కు ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News