Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు....... ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 11:02 AM

నూతన వస్త్ర అలంకరణ మహోత్సవంలో పాల్గొన్న టీఆర్‌పీ నాయకులు

24-05-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

చిన్నారిని ఆశీర్వదించిన పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వం

సూర్యాపేట జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి నారాయణ దాసు కవితా వేణు పుత్రిక నూతన వస్త్ర అలంకరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్, మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కొన్నెం మంజుల చిన్నారిని ఆశీర్వదించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా చిన్నారి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల అధ్యక్షుడు బొల్లె సైదులు, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, ప్రజా ప్రతినిధి నేలచెర్ల మధు, లింగాల సైదులు, వట్టే లింగరాజు, వెంకటేష్ గౌడ్, కుమార్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నూతన వస్త్ర అలంకరణ మహోత్సవంలో పాల్గొన్న టీఆర్‌పీ నాయకులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News