సంగారెడ్డి కోర్టు ప్రాంగణంలో ఖేడ్ మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన నాగేష్ కుమార్ షేట్కార్ కు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్వకేట్లు పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పీపీ చంద్రశేఖర్ పటేల్, బసవరాజ్ పాటిల్,వైద్యనాథ్ పాటిల్,సంజీవరెడ్డి,వెంకట్ రాములు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్‌గా ఎన్నిక కావడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన నాగేష్ కుమార్ షేట్కార్ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. బార్ అసోసియేషన్ సభ్యులు ఆయన తన పదవిలో ప్రజలకు న్యాయం చేయడంలో ముందుండాలని ఆకాంక్షించారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో విజయవంతంగా జరిగింది.
PRINT TIME: August 31, 2026 11:25 AM
నూతన చైర్మన్ నాగేష్ శెట్కార్ కు అడ్వకేట్ల అభినందనలు

30-03-2026
90 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి కోర్టు ప్రాంగణంలో ఖేడ్ మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన నాగేష్ కుమార్ షేట్కార్ కు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్వకేట్లు పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పీపీ చంద్రశేఖర్ పటేల్, బసవరాజ్ పాటిల్,వైద్యనాథ్ పాటిల్,సంజీవరెడ్డి,వెంకట్ రాములు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్‌గా ఎన్నిక కావడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన నాగేష్ కుమార్ షేట్కార్ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. బార్ అసోసియేషన్ సభ్యులు ఆయన తన పదవిలో ప్రజలకు న్యాయం చేయడంలో ముందుండాలని ఆకాంక్షించారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో విజయవంతంగా జరిగింది.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి