Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:15 AM

నోముల నర్సిరెడ్డి కుటుంబానికి ఉజ్వల విద్యార్థుల51వేలు ఆర్థిక సాయం

నోముల నర్సిరెడ్డి కుటుంబానికి ఉజ్వల విద్యార్థుల51వేలు ఆర్థిక సాయం

నోముల నర్సిరెడ్డి కుటుంబానికి ఉజ్వల విద్యార్థుల51వేలు ఆర్థిక సాయం
11-01-2026 103 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎదుల్లగూడెం వాసి నోముల నర్సిరెడ్డి కుటుంబానికి ఆర్థిక సాయం

ఉజ్వల స్కూల్ స్టూడెంట్స్ 51,000 రూపాయలు

వలిగొండ స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని ఎదుల్లగూడెం వాసి నోముల నర్సిరెడ్డి ఈనెల 4వ తేదీ న స్వర్గస్థులైన సందర్భంగా, ఈరోజు వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించబడింది. 2006-2007 ఉజ్వల స్కూల్ స్టూడెంట్స్ తరఫున మొత్తం 51,000 రూపాయలు నగదు రూపంలో కుటుంబానికి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గోదా రంజిత్ గౌడ్, ఎల్దుండ కృష్ణారెడ్డి, దంతూరి అరుణ్ కుమార్, జిట్ట ప్రశాంత్ రెడ్డి, జోగు సురేష్, పగడాల ఉపేందర్, బోడ పట్ల ప్రవీణ్ రెడ్డి, గోద రాజు, ఎడమ రాఘవేంద్ర రెడ్డి తదితరులు పాల్గొని కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు.

Sthanikam

నోముల నర్సిరెడ్డి కుటుంబానికి ఉజ్వల విద్యార్థుల51వేలు ఆర్థిక సాయం

Article Image

ఎదుల్లగూడెం వాసి నోముల నర్సిరెడ్డి కుటుంబానికి ఆర్థిక సాయం

ఉజ్వల స్కూల్ స్టూడెంట్స్ 51,000 రూపాయలు

వలిగొండ స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని ఎదుల్లగూడెం వాసి నోముల నర్సిరెడ్డి ఈనెల 4వ తేదీ న స్వర్గస్థులైన సందర్భంగా, ఈరోజు వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించబడింది. 2006-2007 ఉజ్వల స్కూల్ స్టూడెంట్స్ తరఫున మొత్తం 51,000 రూపాయలు నగదు రూపంలో కుటుంబానికి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గోదా రంజిత్ గౌడ్, ఎల్దుండ కృష్ణారెడ్డి, దంతూరి అరుణ్ కుమార్, జిట్ట ప్రశాంత్ రెడ్డి, జోగు సురేష్, పగడాల ఉపేందర్, బోడ పట్ల ప్రవీణ్ రెడ్డి, గోద రాజు, ఎడమ రాఘవేంద్ర రెడ్డి తదితరులు పాల్గొని కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News