Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:35 AM

నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం సిద్ధం

నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం సిద్ధం

నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం సిద్ధం
24-03-2026 82 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

న్యూఢిల్లీ:

లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని డిలిమిటేషన్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

నియోజకవర్గాల సంఖ్యను సుమారు 50 శాతం పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే అంశాన్ని కూడా బిల్లులో చేర్చనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది.

పునర్విభజన అమలైతే లోక్‌సభ స్థానాలు 816కు పెరిగే అవకాశం ఉందని అంచనా. రాష్ట్రాల వారీగా ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాలు 262–263కు, లోక్‌సభ స్థానాలు 37–38కు చేరే అవకాశం ఉంది. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 178–179కు, లోక్‌సభ స్థానాలు 25–26కు పెరిగే అవకాశముందని సమాచారం.

Sthanikam

నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం సిద్ధం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News