Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:37 AM

నిదానపల్లిలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకున్న టీపీసీసీ అధికార ప్రతినిధి రవిచంద్ర

12-01-2026 107 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట మండలం:

రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో ఉన్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.దర్శనానంతరం ఆయన మాట్లాడుతూ దినదినాభివృద్ధి చెందుతున్న మల్లన్న సన్నిధి నిత్యం భక్తులతో కళకళలాడుతూ కనిపించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో పాటు ఆలయానికి వస్తున్న ఆదరణ ఆలయ ప్రాముఖ్యతను చాటుతోందని పేర్కొన్నారు.రానున్న రోజుల్లో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం మరింత అభివృద్ధి చెందాలని, భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

Sthanikam

నిదానపల్లిలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకున్న టీపీసీసీ అధికార ప్రతినిధి రవిచంద్ర

Article Image
రామన్నపేట మండలం:

రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో ఉన్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.దర్శనానంతరం ఆయన మాట్లాడుతూ దినదినాభివృద్ధి చెందుతున్న మల్లన్న సన్నిధి నిత్యం భక్తులతో కళకళలాడుతూ కనిపించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో పాటు ఆలయానికి వస్తున్న ఆదరణ ఆలయ ప్రాముఖ్యతను చాటుతోందని పేర్కొన్నారు.రానున్న రోజుల్లో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం మరింత అభివృద్ధి చెందాలని, భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News