Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:15 PM

నిదానపల్లిలో గణతంత్ర వేడుకలు… ప్రజాస్వామ్యానికి యువత సెల్యూట్

నిదానపల్లిలో గణతంత్ర వేడుకలు… ప్రజాస్వామ్యానికి యువత సెల్యూట్

నిదానపల్లిలో గణతంత్ర వేడుకలు… ప్రజాస్వామ్యానికి యువత సెల్యూట్
26-01-2026 222 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామం గణతంత్ర దినోత్సవ వేడుకలతో దేశభక్తి ఉత్సాహంతో ఉప్పొంగింది. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షుడు నారపాక నరేందర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

గణతంత్ర దినోత్సవాన్ని ప్రజాస్వామ్య విలువలతో అనుసంధానిస్తూ, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య

ఉప సర్పంచ్‌ కొండ అండాలు మల్లయ్య తో పాటు పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణ లక్ష్యంగా అంబేద్కర్ యువజన సంఘం చేపట్టిన ఈ కార్యక్రమం గ్రామంలో ఐక్యత, ప్రజాస్వామ్య చైతన్యాన్ని మరింత బలోపేతం చేసింది.

Sthanikam

నిదానపల్లిలో గణతంత్ర వేడుకలు… ప్రజాస్వామ్యానికి యువత సెల్యూట్

Article Image
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామం గణతంత్ర దినోత్సవ వేడుకలతో దేశభక్తి ఉత్సాహంతో ఉప్పొంగింది. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షుడు నారపాక నరేందర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

గణతంత్ర దినోత్సవాన్ని ప్రజాస్వామ్య విలువలతో అనుసంధానిస్తూ, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య

ఉప సర్పంచ్‌ కొండ అండాలు మల్లయ్య తో పాటు పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణ లక్ష్యంగా అంబేద్కర్ యువజన సంఘం చేపట్టిన ఈ కార్యక్రమం గ్రామంలో ఐక్యత, ప్రజాస్వామ్య చైతన్యాన్ని మరింత బలోపేతం చేసింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News