Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:31 AM

నీలం శేఖర్‌కు రాష్ట్ర స్థాయి ఎక్సలెన్సీ అవార్డు. రవీంద్రభారతిలో ఘన సన్మానం.

19-05-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌: సమాజ సేవలో విశిష్ట సేవలు అందిస్తున్న నీలం శేఖర్‌కు రాష్ట్ర స్థాయి ఎక్సలెన్సీ అవార్డు లభించింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రజ్ఞిక ఫౌండేషన్ దశమ వార్షికోత్సవ కార్యక్రమంలో మాజీ హర్యానా గవర్నర్‌, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, త్రిపుర ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ వెంకటేశ్వర్లు, సినీ ప్రముఖుల చేతుల మీదుగా అవార్డు అందజేసి సన్మానించారు.

గత పదేళ్లుగా సమాజ శ్రేయస్సు కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతిభావంతులైన విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, నిరుద్యోగులకు మార్గదర్శకత్వం అందిస్తున్న నీలం శేఖర్ సేవలను గుర్తించి ఈ అవార్డు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

సామాజిక సంస్థలకు సమన్వయకర్తగా, గౌరవ సలహాదారుగా సేవలందిస్తున్న ఆయన పలు వేదికల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో దూల్‌పేట్ సీఐ సైదులు గౌడ్‌, ది మిషన్ సెవెన్ హిల్స్ వ్యవస్థాపకుడు సీఐ ఏడుకొండలు, ఉషోదయపు పల్లె ప్రకృతి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వీరశేఖర్‌లకు కూడా అవార్డులు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు నీలం శేఖర్‌ను అభినందించారు.

Sthanikam

నీలం శేఖర్‌కు రాష్ట్ర స్థాయి ఎక్సలెన్సీ అవార్డు. రవీంద్రభారతిలో ఘన సన్మానం.

Article Image

హైదరాబాద్‌: సమాజ సేవలో విశిష్ట సేవలు అందిస్తున్న నీలం శేఖర్‌కు రాష్ట్ర స్థాయి ఎక్సలెన్సీ అవార్డు లభించింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రజ్ఞిక ఫౌండేషన్ దశమ వార్షికోత్సవ కార్యక్రమంలో మాజీ హర్యానా గవర్నర్‌, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, త్రిపుర ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ వెంకటేశ్వర్లు, సినీ ప్రముఖుల చేతుల మీదుగా అవార్డు అందజేసి సన్మానించారు.

గత పదేళ్లుగా సమాజ శ్రేయస్సు కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతిభావంతులైన విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, నిరుద్యోగులకు మార్గదర్శకత్వం అందిస్తున్న నీలం శేఖర్ సేవలను గుర్తించి ఈ అవార్డు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

సామాజిక సంస్థలకు సమన్వయకర్తగా, గౌరవ సలహాదారుగా సేవలందిస్తున్న ఆయన పలు వేదికల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో దూల్‌పేట్ సీఐ సైదులు గౌడ్‌, ది మిషన్ సెవెన్ హిల్స్ వ్యవస్థాపకుడు సీఐ ఏడుకొండలు, ఉషోదయపు పల్లె ప్రకృతి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వీరశేఖర్‌లకు కూడా అవార్డులు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు నీలం శేఖర్‌ను అభినందించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News