Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:14 PM

నేడు ఖేడ్‌లో మెగా రక్తదాన శిబిరం యువత ముందుకు రావాలి..

నేడు ఖేడ్‌లో మెగా రక్తదాన శిబిరం యువత ముందుకు రావాలి..

నేడు ఖేడ్‌లో మెగా రక్తదాన శిబిరం యువత ముందుకు రావాలి..
28-12-2025 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna
  1. నేడు ఖేడ్‌లో మెగా రక్తదాన శిబిరం యువత ముందుకు రావాలి..

* తెలంగాణ రాష్ట్ర ఉత్తమ రక్తదాత అవార్డు గ్రహీత డాక్టర్ ఓం ప్రకాష్

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి

నారాయణఖేడ్ పట్టణంలోని శ్రీరామ మందిరం అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా రక్తదాన శిబిరాన్ని యువతి యువకులు ముందుకొచ్చి విజయవంతం చేయగలరని తెలంగాణ రాష్ట్ర ఉత్తమ రక్తదాత అవార్డు గ్రహీత, ప్రముఖ సామాజిక సేవకర్త డాక్టర్ డి ఓం ప్రకాష్ అయ్యప్ప స్వామి కోరారు.ఒకరి రక్తదానం మరొకరికి ప్రాణ దానం కాబట్టి రక్తదానం చేద్దాం ప్రాణదాతలు అవుదాం అన్నారు.నారాయణఖేడ్ పట్టణంలో ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రమైన శ్రీ రామ మందిరం సమయం: ఉదయం 11 గంటల నుండి రక్తదాన శిబిరం ప్రారంభం చేయడం జరుగుతుంది కావున రక్తదాతలు అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయగలరని కోరారు.

Sthanikam

నేడు ఖేడ్‌లో మెగా రక్తదాన శిబిరం యువత ముందుకు రావాలి..

Article Image
  1. నేడు ఖేడ్‌లో మెగా రక్తదాన శిబిరం యువత ముందుకు రావాలి..

* తెలంగాణ రాష్ట్ర ఉత్తమ రక్తదాత అవార్డు గ్రహీత డాక్టర్ ఓం ప్రకాష్

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి

నారాయణఖేడ్ పట్టణంలోని శ్రీరామ మందిరం అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా రక్తదాన శిబిరాన్ని యువతి యువకులు ముందుకొచ్చి విజయవంతం చేయగలరని తెలంగాణ రాష్ట్ర ఉత్తమ రక్తదాత అవార్డు గ్రహీత, ప్రముఖ సామాజిక సేవకర్త డాక్టర్ డి ఓం ప్రకాష్ అయ్యప్ప స్వామి కోరారు.ఒకరి రక్తదానం మరొకరికి ప్రాణ దానం కాబట్టి రక్తదానం చేద్దాం ప్రాణదాతలు అవుదాం అన్నారు.నారాయణఖేడ్ పట్టణంలో ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రమైన శ్రీ రామ మందిరం సమయం: ఉదయం 11 గంటల నుండి రక్తదాన శిబిరం ప్రారంభం చేయడం జరుగుతుంది కావున రక్తదాతలు అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయగలరని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News