Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:11 PM

న్యూ ఇయర్ వేడుకలు సంతోషంగా జరుపుకోవాలి:డాక్టర్ డిగ్గే బాబు

31-12-2025 90 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

న్యూ ఇయర్ వేడుకలను ప్రజలు సంతోషంగా, శాంతియుతంగా జరుపుకోవాలని ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ డిగ్గే బాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ, ఆనందం, అభివృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు.

సమాజంలో పరస్పర గౌరవం, సహనం పెంపొందేలా వేడుకలు జరగాలని, చట్టాలను గౌరవిస్తూ ప్రజా శాంతి భద్రతలకు భంగం కలగకుండా సంబరాలు నిర్వహించుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు.

అలాగే నూతన సంవత్సరం అందరికీ ఆరోగ్యం, శాంతి, సమృద్ధి కలిగించాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

న్యూ ఇయర్ వేడుకలు సంతోషంగా జరుపుకోవాలి:డాక్టర్ డిగ్గే బాబు

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

న్యూ ఇయర్ వేడుకలను ప్రజలు సంతోషంగా, శాంతియుతంగా జరుపుకోవాలని ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ డిగ్గే బాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ, ఆనందం, అభివృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు.

సమాజంలో పరస్పర గౌరవం, సహనం పెంపొందేలా వేడుకలు జరగాలని, చట్టాలను గౌరవిస్తూ ప్రజా శాంతి భద్రతలకు భంగం కలగకుండా సంబరాలు నిర్వహించుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు.

అలాగే నూతన సంవత్సరం అందరికీ ఆరోగ్యం, శాంతి, సమృద్ధి కలిగించాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News