Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 09:22 AM

న్యాల్‌కల్ మండల అభివృద్ధికి ఎంపీ పెద్దపీట

న్యాల్‌కల్ మండల అభివృద్ధికి ఎంపీ పెద్దపీట

న్యాల్‌కల్ మండల అభివృద్ధికి ఎంపీ పెద్దపీట
23-02-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

రూ.65 లక్షల నిధులు మంజూరు

న్యాల్‌కల్, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ న్యాల్‌కల్ మండల అభివృద్ధికి మరోసారి ప్రాధాన్యత ఇస్తూ రూ.50 లక్షలు మంజూరు చేయించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో న్యాల్‌కల్ ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధికి అదనంగా రూ.15 లక్షలు మంజూరయ్యాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి భాస్కర్ రెడ్డి తెలిపారు.

Sthanikam

న్యాల్‌కల్ మండల అభివృద్ధికి ఎంపీ పెద్దపీట

Article Image

రూ.65 లక్షల నిధులు మంజూరు

న్యాల్‌కల్, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ న్యాల్‌కల్ మండల అభివృద్ధికి మరోసారి ప్రాధాన్యత ఇస్తూ రూ.50 లక్షలు మంజూరు చేయించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో న్యాల్‌కల్ ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధికి అదనంగా రూ.15 లక్షలు మంజూరయ్యాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి భాస్కర్ రెడ్డి తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News