Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:11 PM

నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు పాటించాలి – కోహీర్ ఎస్‌ఐ నరేష్ హెచ్చరిక

30-12-2025 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో గందరగోళం సృష్టిస్తే చర్యలు తప్పవు

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి

నూతన సంవత్సర వేడుకలను ప్రజలు కుటుంబ సభ్యులతో ఇంట్లోనే సురక్షితంగా జరుపుకోవాలని కోహీర్ ఎస్‌ఐ నరేష్ సూచించారు. డిసెంబర్ 31 రాత్రి మండలవ్యాప్తంగా పోలీసు బందోబస్తు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, నిరంతర పెట్రోలింగ్ చేపడతామని తెలిపారు. రాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, స్టంట్స్, డీజేలు, టపాసులు, బహిరంగ మద్యం సేవనం నిషేధమని స్పష్టం చేశారు. ఫామ్ హౌస్‌లలో వేడుకలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 లేదా కోహీర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.

Sthanikam

నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు పాటించాలి – కోహీర్ ఎస్‌ఐ నరేష్ హెచ్చరిక

Article Image

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో గందరగోళం సృష్టిస్తే చర్యలు తప్పవు

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి

నూతన సంవత్సర వేడుకలను ప్రజలు కుటుంబ సభ్యులతో ఇంట్లోనే సురక్షితంగా జరుపుకోవాలని కోహీర్ ఎస్‌ఐ నరేష్ సూచించారు. డిసెంబర్ 31 రాత్రి మండలవ్యాప్తంగా పోలీసు బందోబస్తు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, నిరంతర పెట్రోలింగ్ చేపడతామని తెలిపారు. రాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, స్టంట్స్, డీజేలు, టపాసులు, బహిరంగ మద్యం సేవనం నిషేధమని స్పష్టం చేశారు. ఫామ్ హౌస్‌లలో వేడుకలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 లేదా కోహీర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News