Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:04 PM

నర్రా రాఘవరెడ్డి, ముదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి లకు విప్లవ జోహార్లు

09-04-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

నర్రా రాఘవరెడ్డి, ముదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి లకు విప్లవ జోహార్లు

తెలంగాణ సాయిధ పోరాట యోధుడు ప్రజా కళాకారుడు ప్రజల మనిషి నర్రా రాఘవరెడ్డి అని అలాగే నరహంతక గుండాల చేతులో హత్యగావించబడింది మునగాల ప్రాంత బిడ్డ ముదిరెడ్డి శ్రీనివాసరెడ్డి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అన్నారు.

గురువారం జూలకంటి విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన వర్ధంతి సభ సందర్భంగా బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ నర్రా రాఘవరెడ్డి ఆరుసార్లు నకిరేకల్ ఎమ్మెల్యేగా ప్రజల మనిషిగా ప్రజాభిమానం సురగొన్న ప్రజా కళాకారుడు 11వ వర్ధంతి సందర్భంగా మునగాల మండల కమిటీ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. ముదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా ప్రజాభిమానం సురగోన్న నాయకుడుగా ఎదుగుతుంటే వారువలేని కిరాయి హంతకులు గుండాల చేతులో హత్య గావించబడినరని అన్నారు 27వ వర్ధంతి సందర్భంగా అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి మునగాల మండల కమిటీ పక్షాన ఆ వీరులకు విప్లవ జోహార్లు అర్పిం చిన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు షేక్ సైదా, బచ్చలకూర స్వరాజ్యం, మండల కమిటీ సభ్యులు చంద్రయ్య, కృష్ణారెడ్డి,సాలిన్ రెడ్డి వెంకటన్న, వెంకటాద్రి వెంకట కోటమ్మ నాగయ్య పిచ్చయ్య నరసయ్య బ్రహ్మం మల్లారెడ్డి గోపయ్య ఉపేందర్, సతీష్, తదితరులు పాల్గొన్నారు

Sthanikam

నర్రా రాఘవరెడ్డి, ముదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి లకు విప్లవ జోహార్లు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News