Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:29 AM

నూతన పాలకవర్గానికి ఘన సన్మానం

నూతన పాలకవర్గానికి ఘన సన్మానం

నూతన పాలకవర్గానికి ఘన సన్మానం
05-01-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఏపూరు లొ కౌండిన్య యువజన సంఘం ఆధ్వర్యంలో నూతన పాలకవర్గానికి సన్మానం

స్థానికo ప్రతినిధి మహేందర్ రెడ్డి.

చిట్యాల మండలం ఏపూరు గ్రామంలో కౌండిన్య యువజన సంఘం ఆధ్వర్యంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ పాలెం మహేష్ గౌడ్‌తో పాటు వార్డు సభ్యులు సురిగి స్వప్న లింగస్వామి గౌడ్, అంతటి జ్యోతి నరేష్ గౌడ్, పాలెం శ్రీకాంత్ గౌడ్‌లకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి గౌడ సంఘం పెద్దలు ముస్తాబ్ దార్ బొంగు వెంకటేశం గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ పాలెం మల్లేష్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

కౌండిన్య యువజన సంఘం అధ్యక్షుడు సురిగి లింగస్వామి గౌడ్, ఉపాధ్యక్షుడు పాలెం అశోక్ గౌడ్, మునుకుంట్ల స్వామి గౌడ్, ప్రధాన కార్యదర్శి బొంగు శ్రీను గౌడ్, సహాయ కార్యదర్శి కొడతం లింగస్వామి గౌడ్, కోశాధికారులు పంతంగి గణేష్ గౌడ్, బొడ్డు గణేష్ గౌడ్ పాల్గొన్నారు.

అలాగే కార్యవర్గ సభ్యులు గోపగోని శ్రీనివాస్ గౌడ్, శంకర్ గౌడ్, పాలెం వెంకటేష్ గౌడ్, యాదయ్య గౌడ్, నరసింహ గౌడ్, రమేష్ గౌడ్, సురిగి అశోక్ గౌడ్, బియ్యపు సాయిరాం గౌడ్, మునుకుంట్ల నవీన్ గౌడ్, బూరుగు కిరణ్ గౌడ్ తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా కౌండిన్య యువజన సంఘం అధ్యక్షుడు గౌడ సంఘానికి చెందిన బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి చిత్రపటాన్ని బహుకరించారు. గ్రామాభివృద్ధికి నూతన ప్రజాప్రతినిధులు కృషి చేయాలని పలువురు నాయకులు ఆకాంక్షించారు.

Sthanikam

నూతన పాలకవర్గానికి ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News