Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:12 AM

నల్గొండ జిల్లా దీక్ష శిబిరంలో ఎస్కే చాంద్

11-01-2026 84 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

తెలంగాణ ఉద్యమకారులకు వెంటనే గుర్తింపు కార్డులు జారీ చేసి, ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే చాంద్ డిమాండ్ చేశారు. అలాగే ప్రతి ఉద్యమకారుడికి 250 చదరపు గజాల స్థలంతో పాటు నెలకు రూ.25 వేల పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ పిలుపు మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో ఎస్కే చాంద్ పాల్గొని ఉద్యమకారుల దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన ఉద్యమకారుల త్యాగాలను ప్రభుత్వం మరచిపోకూడదన్నారు. ఉద్యమకారులకు న్యాయం చేయడమే నిజమైన తెలంగాణ ఆత్మగౌరవమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల అధ్యక్షులు నోముల శంకర్, జిల్లా నాయకులు బొడ్డుపల్లి లింగయ్య, మండల నాయకులు గడ్డం యాదగిరి, అశోక్, ఎండి. ఇమామ్‌తో పాటు పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు.

Sthanikam

నల్గొండ జిల్లా దీక్ష శిబిరంలో ఎస్కే చాంద్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News