Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:19 PM

నల్లగొండలో సుజన్ క్లినిక్ ప్రారంభించిన బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి

21-05-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో సత్యవతి ఆస్పత్రి ఎదురుగా సుజన్ క్లినిక్‌ను గురువారం ప్రారంభించారు. కార్యక్రమానికి నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి హాజరై క్లినిక్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చుతో ఫిజియోథెరపీ సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో క్లినిక్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు.

క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ మేడి సుజన్, మేడి ఊహ మాట్లాడుతూ రోగులకు నాణ్యమైన వైద్యం, మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో కార్పొరేటర్లు, కుటుంబ సభ్యులు మేడి లక్ష్మయ్య, మేడి యాదమ్మ, జాకోబ్, క్రిస్టఫర్, సీరయ్య, బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నల్లగొండలో సుజన్ క్లినిక్ ప్రారంభించిన బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి

Article Image

నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో సత్యవతి ఆస్పత్రి ఎదురుగా సుజన్ క్లినిక్‌ను గురువారం ప్రారంభించారు. కార్యక్రమానికి నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి హాజరై క్లినిక్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చుతో ఫిజియోథెరపీ సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో క్లినిక్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు.

క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ మేడి సుజన్, మేడి ఊహ మాట్లాడుతూ రోగులకు నాణ్యమైన వైద్యం, మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో కార్పొరేటర్లు, కుటుంబ సభ్యులు మేడి లక్ష్మయ్య, మేడి యాదమ్మ, జాకోబ్, క్రిస్టఫర్, సీరయ్య, బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News