Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:12 AM

నకిరేకల్ నియోజకవర్గంలో విషాద ఛాయలు… మృత కుటుంబాలకు అండగా నిలిచిన చిరుమర్తి లింగయ్య

11-01-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ నియోజకవర్గంలో విషాదాలు… పరామర్శలు

స్థానికం ప్రధాన ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గంలో వరుసగా చోటుచేసుకున్న విషాద ఘటనల్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని మృతులకు నివాళులర్పించారు.చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డుకు చెందిన దాదే వసంత అనారోగ్యంతో మృతి చెందగా, వారి పార్థివ దేహానికి పూలమాలవేసి లింగయ్య నివాళులర్పించారు. కుటుంబ సభ్యులనుపరామర్శించి ధైర్యం చెప్పారు.

అదేవిధంగా చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన మూరల సత్తయ్య దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామానికి చెందిన సోమనబోయిన భద్రమ్మ అనారోగ్యంతో మృతి చెందగా, వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని లింగయ్య భరోసా ఇచ్చారు.

Sthanikam

నకిరేకల్ నియోజకవర్గంలో విషాద ఛాయలు… మృత కుటుంబాలకు అండగా నిలిచిన చిరుమర్తి లింగయ్య

Article Image

నకిరేకల్ నియోజకవర్గంలో విషాదాలు… పరామర్శలు

స్థానికం ప్రధాన ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గంలో వరుసగా చోటుచేసుకున్న విషాద ఘటనల్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని మృతులకు నివాళులర్పించారు.చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డుకు చెందిన దాదే వసంత అనారోగ్యంతో మృతి చెందగా, వారి పార్థివ దేహానికి పూలమాలవేసి లింగయ్య నివాళులర్పించారు. కుటుంబ సభ్యులనుపరామర్శించి ధైర్యం చెప్పారు.

అదేవిధంగా చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన మూరల సత్తయ్య దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామానికి చెందిన సోమనబోయిన భద్రమ్మ అనారోగ్యంతో మృతి చెందగా, వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని లింగయ్య భరోసా ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News