Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:30 AM

నిదానపల్లిలో నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు

22-12-2025 511 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిదానపల్లిలో నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

నిదానపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ గుత్త నరసింహారెడ్డి హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

గ్రామాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలన్న సంకల్పంతో ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉండాలని ఆయన సూచించారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా సమిష్టిగా పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. నూతన పాలకవర్గానికి భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని, వారి పాలనలో గ్రామం మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగగా, గ్రామ ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన పాలకవర్గాన్ని అభినందించారు.

Sthanikam

నిదానపల్లిలో నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News