Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:55 AM

నాగార్జున పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు

23-01-2026 207 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

నాగార్జున పాఠశాలలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించి చిన్నారులతో విద్యాభ్యాసాన్ని ప్రారంభింపజేశారు.

వసంత పంచమి సందర్భంగా సరస్వతి దేవి పూజా కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ నాగరాజు నకిరేకంటి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి విద్యాభ్యాసాన్ని ప్రారంభింపజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సరస్వతి దేవి జన్మదినం రోజున తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు తల్లిదండ్రులు ఎంతో ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి ఏదైనా ఉందంటే అది విద్య మాత్రమేనని ఆయన అన్నారు. విద్యతోనే పిల్లల భవిష్యత్తు వెలుగొందుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి రేఖ.ఎన్‌తో పాటు పాఠశాల సిబ్బంది సంధ్య, అక్రమ్, స్వప్న, విజయ్ శ్రీలత, వినిష పాల్గొన్నారు. పలువురు తల్లిదండ్రులు కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

నాగార్జున పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News