Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:57 AM

నెల్లిబండ వార్డ్ మెంబర్ బీజేపీలో చేరిక

నెల్లిబండ వార్డ్ మెంబర్ బీజేపీలో చేరిక

నెల్లిబండ వార్డ్ మెంబర్ బీజేపీలో చేరిక
24-12-2025 254 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నెల్లిబండ వార్డ్ మెంబర్ బీజేపీలో చేరిక

నల్గొండ స్థానిక ప్రతినిధి

భువనగిరి పార్లమెంట్ పరిధిలోని నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామానికి చెందిన వార్డ్ మెంబర్ లింగస్వామి బీజేపీలో చేరారు. మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూర నర్సయ్య లింగస్వామికి పార్టీ కండువా కప్పి అధికారికంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా డాక్టర్ బూర నర్సయ్య మాట్లాడుతూ, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాహిత కార్యక్రమాలపై ప్రజలకు విశ్వాసం పెరుగుతోందని, అదే ఫలితంగా గ్రామ స్థాయిలోనూ బీజేపీ బలోపేతం అవుతోందన్నారు. నెల్లిబండ గ్రామంలో బీజేపీకి మరింత బలం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, నకిరేకల్ మండల అధ్యక్షులు బుడిగే సైదులు, మండల ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నెల్లిబండ వార్డ్ మెంబర్ బీజేపీలో చేరిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News