Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:38 AM

నేడే నిదానపల్లి: మండలంలో ఏకగ్రీవ పాలకవర్గం ప్రమాణ స్వీకారం

నేడే నిదానపల్లి: మండలంలో ఏకగ్రీవ పాలకవర్గం ప్రమాణ స్వీకారం

నేడే నిదానపల్లి: మండలంలో ఏకగ్రీవ పాలకవర్గం ప్రమాణ స్వీకారం
21-12-2025 374 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా నిదానపల్లి: మండలంలో ఏకగ్రీవంగా ఎన్నికైన నిదానపల్లి గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం

ఉదయం 11 గంటలకు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయనుంది. సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య మరియు ఉపసర్పంచ్ కొండ అండాలు మల్లయ్య గ్రామంలోని అన్ని వార్డు మెంబర్లతో బాధ్యతలు స్వీకరిస్తారు.

నూతన పాలకవర్గం గ్రామ అభివృద్ధి, పారిశుధ్యం, సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు చేరువగా పనిచేయనున్నట్లు హామీ ఇచ్చింది. గ్రామ పెద్దలు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై రేపటి కార్యక్రమానికి సన్నాహాలు పూర్తి చేశారు.

Sthanikam

నేడే నిదానపల్లి: మండలంలో ఏకగ్రీవ పాలకవర్గం ప్రమాణ స్వీకారం

Article Image

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా నిదానపల్లి: మండలంలో ఏకగ్రీవంగా ఎన్నికైన నిదానపల్లి గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం

ఉదయం 11 గంటలకు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయనుంది. సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య మరియు ఉపసర్పంచ్ కొండ అండాలు మల్లయ్య గ్రామంలోని అన్ని వార్డు మెంబర్లతో బాధ్యతలు స్వీకరిస్తారు.

నూతన పాలకవర్గం గ్రామ అభివృద్ధి, పారిశుధ్యం, సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు చేరువగా పనిచేయనున్నట్లు హామీ ఇచ్చింది. గ్రామ పెద్దలు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై రేపటి కార్యక్రమానికి సన్నాహాలు పూర్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News