Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:32 AM

నార్కెట్‌పల్లిలో పారిశుధ్య కార్మికులకు సంక్రాంతి కిట్లు, సర్పంచ్ పాలకవర్గానికి సన్మానం

08-01-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నకిరేకల్ స్థానికం ప్రధాన ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని నార్కెట్‌పల్లి మండల కేంద్రంలోని శ్రీ చేతన హై స్కూల్‌లో పారిశుధ్య కార్మికులకు సంక్రాంతి కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఇటీవల ఎన్నికల్లో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ పాలకవర్గ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని మాట్లాడారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే పారిశుధ్య కార్మికుల సేవలు అమూల్యమని అన్నారు. వారి కష్టాన్ని గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. ప్రజల విశ్వాసంతో ఎన్నికైన సర్పంచ్ పాలకవర్గ సభ్యులు గ్రామాభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.సమాజ అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు సమన్వయంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పారిశుధ్య కార్మికులు, విద్యాసంస్థ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నార్కెట్‌పల్లిలో పారిశుధ్య కార్మికులకు సంక్రాంతి కిట్లు, సర్పంచ్ పాలకవర్గానికి సన్మానం

Article Image
నకిరేకల్ స్థానికం ప్రధాన ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని నార్కెట్‌పల్లి మండల కేంద్రంలోని శ్రీ చేతన హై స్కూల్‌లో పారిశుధ్య కార్మికులకు సంక్రాంతి కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఇటీవల ఎన్నికల్లో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ పాలకవర్గ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని మాట్లాడారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే పారిశుధ్య కార్మికుల సేవలు అమూల్యమని అన్నారు. వారి కష్టాన్ని గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. ప్రజల విశ్వాసంతో ఎన్నికైన సర్పంచ్ పాలకవర్గ సభ్యులు గ్రామాభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.సమాజ అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు సమన్వయంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పారిశుధ్య కార్మికులు, విద్యాసంస్థ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News