Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:19 PM

నారాయణఖేడ్ సింగూర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిల్వకు ప్రత్యేక నిధులు

నారాయణఖేడ్ సింగూర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిల్వకు ప్రత్యేక నిధులు

నారాయణఖేడ్ సింగూర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిల్వకు ప్రత్యేక నిధులు
29-12-2025 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

శాసనసభ్యుల అభ్యర్థనపై ముఖ్యమంత్రి సానుకూల స్పందన

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి మానూర్ మండలంలోని రాయిపల్లి సింగూర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిల్వ, రాయిపల్లి బ్రిడ్జి నిర్మాణం,నారాయణఖేడ్ పట్టణం చుట్టూ రింగు రోడ్ మరియు ఇతర అభివృద్ధి పనుల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారంగా అందజేశారు.ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థనలను సానుకూలంగా స్వీకరించి, నియోజకవర్గ అభివృద్ధి కోసం అవసరమైన నిధులను త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కృషి ప్రాంతీయ అభివృద్ధికి మేలు చేయనుందని శాసనసభ్యులు వెల్లడించారు.

Sthanikam

నారాయణఖేడ్ సింగూర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిల్వకు ప్రత్యేక నిధులు

Article Image

శాసనసభ్యుల అభ్యర్థనపై ముఖ్యమంత్రి సానుకూల స్పందన

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి మానూర్ మండలంలోని రాయిపల్లి సింగూర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిల్వ, రాయిపల్లి బ్రిడ్జి నిర్మాణం,నారాయణఖేడ్ పట్టణం చుట్టూ రింగు రోడ్ మరియు ఇతర అభివృద్ధి పనుల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారంగా అందజేశారు.ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థనలను సానుకూలంగా స్వీకరించి, నియోజకవర్గ అభివృద్ధి కోసం అవసరమైన నిధులను త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కృషి ప్రాంతీయ అభివృద్ధికి మేలు చేయనుందని శాసనసభ్యులు వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News