Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:13 AM

ముస్లిం సమాజానికి కమ్యూనిటీ హాల్ కోరుతూ వినతిపత్రం

11-01-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
వనస్థలిపురం స్థానికం ప్రధాన ప్రతినిధి

వనస్థలిపురం డివిజన్ పరిధిలోని శ్రీ శ్రీనివాసపురం కాలనీలో మస్జిద్-ఎ-మొహియుద్దీన్ కమిటీ ఆధ్వర్యంలో శాలువా సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ క్యాంపింగ్ కమిటీ చైర్మన్, ఎల్.బి.నగర్ ఇన్‌చార్జ్ మధు యాష్కీ గౌడ్, వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై సత్కారం స్వీకరించారు.

ఈ సందర్భంగా మస్జిద్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, వనస్థలిపురం డివిజన్‌లో ముస్లిం సమాజానికి ఇప్పటివరకు ప్రత్యేక కమ్యూనిటీ హాల్ లేకపోవడం వల్ల వివాహాలు, సామాజిక సమావేశాలు, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. సమాజ అవసరాలను వివరించి, తక్షణమే కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని కోరుతూ అతిథులకు వినతిపత్రం అందజేశారు.కార్యక్రమంలో మస్జిద్-ఎ-మొహియుద్దీన్ అధ్యక్షుడు ఆసిఫ్ పయనీర్, హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాషం అశోక్ గౌడ్, క్రిస్టియన్ కాలనీ అధ్యక్షుడు హరిందర్ రెడ్డి, మల్లికార్జున్ నగర్ కాలనీ అధ్యక్షుడు నర్సి రెడ్డి, అభ్యుదయ నగర్ కాలనీ అధ్యక్షుడు గంగి రెడ్డి, జంగీర్ నగర్ కాలనీ అధ్యక్షుడు యూసఫ్, బాల్ రెడ్డి, సలీం, హస్తినాపురం ఈస్ట్ అధ్యక్షుడు భూపతి రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామారావు, గుంటి జంగయ్య నగర్ కాలనీ మహిళా మండలి అధ్యక్షురాలు భాను తదితరులు పాల్గొన్నారు. మస్జిద్ కమిటీ సభ్యులు, వివిధ కాలనీల అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

ముస్లిం సమాజానికి కమ్యూనిటీ హాల్ కోరుతూ వినతిపత్రం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News