Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:34 AM

మునిపంపులలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి

12-01-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ జిల్లా:

భారతీయ జనతా పార్టీ మునిపంపుల గ్రామ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి గ్రామ శాఖ అధ్యక్షుడు తెల్కలపల్లి గిరి నేతృత్వం వహించారు.

ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు యాదాసు లక్ష్మణ్ కుమార్ (రెండో వార్డు) మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆశయాలు యువతకు శాశ్వత మార్గదర్శకమని పేర్కొన్నారు. ఆయన బోధనల స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువతే దేశానికి వెన్నుముక అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరచూ పేర్కొంటారని, యువత అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం యువ వికాస్ వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ దేశానికి స్ఫూర్తినిస్తోందని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు డోగిపర్తి భాస్కర్, ఏలూరు రవి, చోల్లేటి చంద్రశేఖరాచారి, బూడిద కిరణ్, సురేపల్లి వీరేందర్, పున్న శ్రీకాంత్, బుడద చింటూ, బేతు ధర్మేందర్, గాదె శ్రీకాంత్, సూరపల్లి నరేష్, మామిండ్ల రామ్ నాగేందర్, కూరెల్ల రామకృష్ణాచారి, మధు, కానుకుంట్ల నరేష్, మారయ్య, ప్రశాంత్, మిరియాల వెంకటేష్, ఏలూరి నిహారిక తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మునిపంపులలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News