Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:12 PM

మున్సిపల్ వైస్ చైర్మన్‌ గోశిక వినయ్ కుమార్ కు ఘన సన్మానం

మున్సిపల్ వైస్ చైర్మన్‌ గోశిక వినయ్ కుమార్ కు ఘన సన్మానం

మున్సిపల్ వైస్ చైర్మన్‌ గోశిక వినయ్ కుమార్ కు ఘన సన్మానం
24-02-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన పద్మశాలి నాయకుడు గోశిక వినయ్ కుమార్ మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పత్రిక ప్రతినిధి కత్తుల రవి పుష్పగుచ్ఛం అందజేసి వినయ్ కుమార్‌ను అభినందించారు.ఈ

సన్మాన కార్యక్రమంలో శ్రీశైలం, నాగరాజు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ వైస్ చైర్మన్‌ గోశిక వినయ్ కుమార్ కు ఘన సన్మానం

Article Image

చౌటుప్పల్ మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన పద్మశాలి నాయకుడు గోశిక వినయ్ కుమార్ మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పత్రిక ప్రతినిధి కత్తుల రవి పుష్పగుచ్ఛం అందజేసి వినయ్ కుమార్‌ను అభినందించారు.ఈ

సన్మాన కార్యక్రమంలో శ్రీశైలం, నాగరాజు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News