Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 03:35 AM

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ మెజారిటీకి కృషి

19-02-2026 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కి అభినందనలు

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీ సాధించేందుకు కృషి చేసిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కి జిల్లా కాంగ్రెస్ న్యాయ విభాగం ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ న్యాయ విభాగం అధ్యక్షులు నూకల సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ విజయానికి సర్వోత్తమ్ రెడ్డి చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా పార్టీ మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో న్యాయవాదులు సినేపల్లి సోమేశ్వర్, దొరేపల్లి రమేష్, కోణం రఘురామయ్య, బత్తిని వెంకటేశ్వర్లు, పోలేబోయిన నరేష్ పిళ్లే, పత్తిపాక రాధాకృష్ణ, అనంతుల సందీప్, బాలరాజ, సైదులు గౌడ్ , తరుణ్ గ, వీరేశం తదితరులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ మెజారిటీకి కృషి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News