Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:40 PM

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మీడియా కేంద్రం ప్రారంభం

30-01-2026 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం

రెండో విడత సాధారణ మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా కేంద్రం, మీడియా ధృవీకరణ–పర్యవేక్షణ విభాగాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు కలెక్టర్‌కు తోడుగా పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, మీడియాకు కల్పించిన సౌకర్యాలు, మీడియా ధృవీకరణ–పర్యవేక్షణ విభాగం నిర్వహణకు చేసిన ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన సమాచారం పారదర్శకంగా, సమయానికి మీడియా కేంద్రం ద్వారా ముద్రిత, దృశ్య మాధ్యమాలకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా ధృవీకరణ–పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసంబంధాల అధికారి అరుంధతి, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మీడియా కేంద్రం ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News