Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:58 PM

మున్సిపల్ చైర్మన్ దంపతులకు బొడ్రాయి వార్షికోత్సవ ఆహ్వానం......

03-03-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

మున్సిపల్ చైర్మన్ దంపతులకు బొడ్రాయి వార్షికోత్సవ ఆహ్వానం......

కోదాడ పట్టణంలోని నాభి శిల బొడ్రాయి 8వ వార్షికోత్సవ వేడుకలకు హాజరుకావాలని కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ, వెంకటరత్నం బాబు దంపతులను బొడ్రాయి పునః ప్రతిష్ట కమిటీ సభ్యులు సోమవారం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కోరారు. ఈ నెల 10వ తేదీన మంగళవారం నిర్వహించనున్న వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, ఆ రోజు తెల్లవారుజామున జరిగే జలాభిషేకం మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం పున ప్రతిష్ట కమిటీ అధ్యక్షులు నాగుబండి లక్ష్మయ్య దంపతులను వార్షికోత్సవంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొడ్రాయి పున్న ప్రతిష్ట కమిటీ సభ్యులు రైతు కమిటీ ముత్యాలమ్మ కమిటీ సభ్యులు పైడిమర్రి వెంకటనారాయణ, ఆవుల రామారావు, పాశం శ్రీను,కోట వెంకటేశ్వరరావు, పందిరి సత్యనారాయణ, వట్టివేళ్ల రవీందర్ రెడ్డి, వేముల రాముడు, సుంకరి నాగయ్య, పెద్ద కోట వెంకటేశ్వరరావు, పారా వెంకటేశ్వర్లు, శేషు,ప్రసాద్, ధనమూర్తి, శ్రీనివాస్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు......

Sthanikam

మున్సిపల్ చైర్మన్ దంపతులకు బొడ్రాయి వార్షికోత్సవ ఆహ్వానం......

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News