Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:15 AM

ముఖ గుర్తింపు విధానం రద్దు చేయాలి: నర్సింహ్మ

06-05-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, వృద్ధాప్య పెన్షన్ల కోసం ప్రవేశపెట్టిన ముఖ ఆధారిత గుర్తింపు విధానాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ డిమాండ్ చేశారు.

బుధవారం భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డిగూడెం, బస్వాపురం గ్రామాల్లో పెన్షన్ లబ్ధిదారుల సమస్యలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. వేలిముద్రలు సరిపోని వృద్ధులు, దివ్యాంగులు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఫేస్ రికగ్నిషన్ విధానం సరిగా పనిచేయక మరింత ఇబ్బందులు పెరుగుతున్నాయని తెలిపారు.

ఎండ తీవ్రతలో వృద్ధులు పలు మార్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని, మొబైల్‌లో ముఖ గుర్తింపు సరిగా రాకపోవడంతో పెన్షన్లు పొందడంలో ఆలస్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి అవినీతి ఘటనలను సాకుగా చూపిస్తూ అన్ని లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ముఖ గుర్తింపు విధానాన్ని రద్దు చేసి పాత విధానంలోనే పెన్షన్లు అందజేయాలని ఆయన కోరారు.

Sthanikam

ముఖ గుర్తింపు విధానం రద్దు చేయాలి: నర్సింహ్మ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News