Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:15 AM

ముగ్గుల పోటీలు మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి: కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి

11-01-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

ముగ్గుల పోటీలు మహిళల్లో సృజనాత్మకతతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి అన్నారు.

వనస్థలిపురం శ్రీనివాసపురం కాలనీలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు–రమాదేవి ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి, విజేతలను అభినందించారు.

ఈ సందర్భంగా మొద్దు లచ్చి రెడ్డి మాట్లాడుతూ, సంప్రదాయ పండుగలు సామాజిక ఐక్యతను పెంపొందించడంతో పాటు మహిళల ప్రతిభను వెలికి తీయడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, వనస్థలిపురం డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు నూతి శ్రీనివాస్, జడ్జీలు అంజిరెడ్డి, సీనా రెడ్డి, బుగ్గరెడ్డి, నాయకులు చిన్న యాదవ్, కౌశిక్, భార్గవ్, దిలీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ముగ్గుల పోటీలు మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి: కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

ముగ్గుల పోటీలు మహిళల్లో సృజనాత్మకతతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి అన్నారు.

వనస్థలిపురం శ్రీనివాసపురం కాలనీలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు–రమాదేవి ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి, విజేతలను అభినందించారు.

ఈ సందర్భంగా మొద్దు లచ్చి రెడ్డి మాట్లాడుతూ, సంప్రదాయ పండుగలు సామాజిక ఐక్యతను పెంపొందించడంతో పాటు మహిళల ప్రతిభను వెలికి తీయడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, వనస్థలిపురం డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు నూతి శ్రీనివాస్, జడ్జీలు అంజిరెడ్డి, సీనా రెడ్డి, బుగ్గరెడ్డి, నాయకులు చిన్న యాదవ్, కౌశిక్, భార్గవ్, దిలీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News