Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్య వివాహాలను అరికట్టాలి.. బాలికల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి:జిల్లా సమన్వయకర్త గడ్డం పల్లవి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 08:25 PM

మృత కుటుంబాలకు చిరుమర్తి లింగయ్య నివాళులు

మృత కుటుంబాలకు చిరుమర్తి లింగయ్య నివాళులు

  మృత కుటుంబాలకు చిరుమర్తి లింగయ్య    నివాళులు
28-01-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నకిరేకల్ మున్సిపాలిటీ 20వ వార్డుకు చెందిన గంగాధర ప్రశాంత్ గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందడంతో కుటుంబంలో శోకం నెలకొంది. ఈ విషయాన్ని తెలుసుకున్న నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య మృతుని నివాసానికి వెళ్లి పార్థీవదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నకిరేకల్ మున్సిపాలిటీ 16వ వార్డుకు చెందిన మహమ్మద్ ఇమ్రాన్ మాతృమూర్తి అనారోగ్యంతో మృతి చెందగా, ఆమె పార్థీవదేహాన్ని సందర్శించిన చిరుమర్తి లింగయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చి, ఈ కష్ట సమయంలో తమకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్యసానుభూతి మాటలు బాధిత కుటుంబాలకు ధైర్యాన్నిచ్చినట్టు స్థానికులు తెలిపారు.

Sthanikam

మృత కుటుంబాలకు చిరుమర్తి లింగయ్య నివాళులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News