Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:17 AM

మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా కందిమల్ల గోపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

10-01-2026 114 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానిక ప్రధాన ప్రతినిధి

రామన్నపేట మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా నీర్నేముల గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా వెలగపురి జనని, కోళ్ల రామకృష్ణలు, ప్రధాన కార్యదర్శిగా గంగాదేవి స్వామి ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా బద్దం యాదమ్మ, బంటిక శ్రీను, చిల్ల మధురవేణి, నారపాక మాధవిలను ఏకగ్రీవంగా ఎంపిక

ఈ ఎన్నికతో మండలంలో గ్రామ పంచాయతీల సమస్యలపై సమిష్టిగా ప్రభుత్వాన్ని ఆశ్రయించే అవకాశం ఏర్పడిందని, నిధులు, అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల అంశాల్లో సర్పంచుల ఫోరం కీలక పాత్ర పోషించనుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.ఈ ఎన్నిక కార్యక్రమం లో రామన్నపేట మండలంలోని పలువురు గ్రామ సర్పంచ్లు పాల్గొన్నారు. రామన్నపేట సర్పంచ్ గరిక సత్య నారాయణ, కొమ్మాయిగూడెం సర్పంచ్ మారేపల్లి మల్లారెడ్డి, శోభనాధపురం సర్పంచ్ కంచి మధుసూదన్, జనంపెళ్లి సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి, ఇసిల్ల సర్పంచ్ పైళ్ల చందన వెంకటరెడ్డి, బాచుప్పల మాధవి భూపాల్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, టిపిసిసి అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర నాయకులు గంగుల వెంకట్ రాజిరెడ్డి, జినుకల ప్రభాకర్, బత్తుల కృష్ణ గౌడ్, పూస బాలకృష్ణ, నంద్యాల బిక్షం రెడ్డి, గుత్త నర్సిరెడ్డి, ఎండి జమీరుద్దీన్, బొడ్డు సురేందర్ రావు, ఎర్ర శేఖర్, ఆవుల నరసింహ, నోముల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా కందిమల్ల గోపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News